1600 కోట్లు వసూళ్ళు కేవలం 3 సినిమాలతోనే సాధించిన హీరోయిన్? – Srinidhi Shetty 3 Movies Gross 1600 Crore Actress KGF Cobra in telugu


మూడే మూడు సినిమాలు.. ఇద్దరు స్టార్ హీరోల సరసన నటించిన  ఈ హీరోయిన్ దాదాపు 1600 కోట్ల కలెక్షన్లను సాధించింది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరు..? 

article_image1

మూడు సినిమాలు ఇద్దరు స్టార్ హీరోలు..?

ఆ హీరోయిన్ మరెవరో కాదు శ్రీనిథి శెట్టి. మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించి, ఇప్పుడు హీరోయిన్‌గా మారిన శ్రీనిధి శెట్టి కర్ణాటకలోని మంగళూరుకు చెందినది. చిన్నప్పటి నుంచే మోడలింగ్, ఫ్యాషన్‌పై ఆసక్తి చూపేది.

2012లో ‘క్లీన్ అండ్ క్లియర్’ స్పాన్సర్ చేసిన ఫ్రెష్ ఫేస్ పోటీలో పాల్గొని, టాప్ పోటీదారుల్లో ఒకరిగా ఎంపికైంది. 2015లో, మిస్ సౌత్ ఇండియా పోటీలో పాల్గొని మిస్ కర్ణాటక, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ బిరుదులు గెలుచుకుంది. ఆ తర్వాత క్వీన్ ఆఫ్ ఇండియాలో పాల్గొని ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. 

Also Read: 300 మందితో ఎఫైర్, హీరోయిన్లతో ప్రేమ వ్యవహారం నడిపిన స్టార్ హీరో

budget 2025
article_image2

మోడలింగ్‌లో శ్రీనిధి

article_image3

మొదటి సినిమాతో

article_image4

కేజీఎఫ్

article_image5

విక్రమ్ సరసన

article_image6

3 సినిమాలతో ₹1600 కోట్లు

‘కోబ్రా’ ₹65-70 కోట్లు మాత్రమే వసూలు చేసింది. శ్రీనిధి చేతిలో తెలుసు కథ, హిట్: ది థర్డ్ కేస్, కిచ్చా 47 వంటి చిత్రాలున్నాయి. ఇప్పటివరకు ఆమె నటించిన మూడు సినిమాలు మాత్రమే విడుదలైనా, అవి కలిపి ₹1600 కోట్లకు పైగా వసూలు చేశాయి.

 

Download App:

  • android
  • ios





Source link

Leave a Comment